HYD: కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత గడ్డం వెంకట స్వామి 10వ వర్ధంతి ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద ఆల్ మాల స్టూడెంట్స్ ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పలువురు నాయకులు మాట్లాడుతూ.. పేదల పెన్నిధి, దళిత, బహుజన ప్రజల ఆశా జ్యోతి అని అన్నారు.