PDPL: రామగిరి మండలం సెంటినరీ కాలనీ సీ 2 క్వార్టర్స్ వద్ద న్యూమారేడుపాక పోతన కాలనీకి చెందిన కోట చిరంజీవి అనే మీసేవా నిర్వాహకుడు హత్యకు గురయ్యాడు. సెంటినరీ కాలానీలోని ఐకేపీ కార్యాలయానికి వచ్చిన చిరంజీవిపై అక్కడే ఉన్న ముగ్గురు ఇనుప రాడ్, కత్తితో దాడి చేశారు. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా ఈ హత్య కలకలం సృష్టించింది