మహబూబ్నగర్: జిల్లా కేంద్రంలోని పోలీసు ప్రధాన కార్యాలయంలోని ఇంటలిజెన్స్ డిపార్ట్మెంట్లో హోంగార్డుగా పనిచేస్తున్న ఎడ్ల కరుణాకర్ గౌడ్ కూతురు ఎంబీబీఎస్ సీటు సాధించారు. ఈ సందర్భంలో ఇంటెలిజెన్స్ డీస్పీ ఆనంద్ రెడ్డి కరుణాకర్ గౌడ్ కూతురు ఎడ్ల హర్షితను శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మౌసీన్ ఖాన్, మద్దిలేటి, స్వాములు తదితరులు పాల్గొన్నారు.