KRNL: మద్దికెర మండలంలోని ఉపాధ్యాయుల FAPTO యూనియన్ నాయకులు బోధనేతర పనులను బహిష్కరిస్తున్నట్లు ఇవాళ మండల విద్యాధికారి రంగస్వామికి వినతిపత్రం అందజేశారు. విద్యార్థుల, ఉపాధ్యాయుల హాజరు నమోదు, మధ్యాహ్న భోజన పర్యవేక్షణ చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు నాగరాజు, సత్తార్ పాల్గొన్నారు.