NRPT: వెనకబడిన ప్రాంతాల్లో వ్యవసాయం, రైతుల అభివృద్ధి లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ పని చేస్తున్నారని ఎంపీ డికే అరుణ అన్నారు. శనివారం జాజాపూర్ రైతు వేదికలో PM ధన ధాన్య కృషి యోజన కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. దేశంలో 100 జిల్లాలను వెనకబడిన ప్రాంతాలుగా గుర్తించి రూ.960 కోట్లతో రైతు, వ్యవసాయం అభివృద్ధి చేసేందుకు కేటాయించారని చెప్పారు.