కేంద్ర కార్పొరేట్ వ్వవహారాల శాఖ పరిధిలోని సెంట్రల్ ఫెసిలిటీ సెంటర్స్‌లో 145 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. పోస్టును బట్టి వేర్వేరు అర్హతలు ఉండగా ఆసక్తి కలిగిన 35 ఏళ్లలోపు అభ్యర్థులు ఈనెల 30 వరకు అప్లై చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. వెబ్సైట్: https://icmai.in/icmai/