అన్నమయ్య జిల్లాలో శనివారం మాసాపేటలోని సాయి శుభా కళ్యాణమండపంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వార్షిక సాధారణ సమావేశం జరిగింది. డీఆర్వో మధుసూదన్ రావు అధ్యక్షతన నూతన 11 సభ్యుల కార్యవర్గాన్ని ఎన్నిక చేసి ప్రమాణ స్వీకారం నిర్వహించారు. ఛైర్మన్‌గా రాజశేఖర్ రెడ్డి, వైస్ చైర్మన్‌గా మొహమ్మద్ షరీఫ్, డా. వేణుగోపాల్ ట్రెజరర్‌గా ఎన్నికయ్యారు.