TPT: తిరుపతి రూరల్ మండలం శ్రీనివాసపురం సరస్వతి నగర్‌కు చెందిన తెమ్మ దుర్గాప్రసాద్ (11) ఆచూకీ లభించింది. ఉదయం నుంచి కనిపించకుండా పోయిన దుర్గాప్రసాద్ సోషల్ మీడియా, ప్రజలు, మీడియా మిత్రుల సహకారంతో బాలుడిని ఆచూకీ లభ్యమైందని సీఐ చిన్నగొవిందు తెలిపారు. కాగా, సహకరించిన అందరికీ సీఐ చిన్నగొవిందు ధన్యవాదాలు తెలిపారు.