KDP: తొండూరు అంబేద్కర్ గురుకుల పాఠశాలలో అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని శనివారం ఐసీడీఎస్ సూపర్వైజర్ రవణమ్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ ఎడ్యుకేటర్ మల్లయ్య ముఖ్య అతిథిగా పాల్గొని బాలికల హక్కులు, సాధికారత, రవణమ్మ మాట్లాడుతూ.. ప్రతి బాలికకు సమాన అవకాశాలు ఉండాలన్నారు. ప్రతి బాలిక సురక్షితంగా, బలమబలమైన వ్యక్తిత్వ్యక్తిత్వంతో ఎదగడం అత్యంత అవసరమన్నారు.