E.G: రాజానగరం మండలం పల్ల కడియం గ్రామానికి చెందిన బొల్లిన వెంకన్నకు మంజూరైన రూ. 6,50,000 విలువ గల CMRF చెక్కును రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, జనసేన పార్టీ ‘నా సేన కోసం నా వంతు’ రాష్ట్ర కమిటీ కో-ఆర్డినేటర్ బత్తుల వెంకటలక్ష్మి చేతుల మీదుగా శనివారం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వైద్య చికిత్సలు చేయించుకున్న బాధితులకు CMRF వరమన్నారు.