NLR: బుచ్చి మండలం జొన్నవాడ శ్రీ మల్లికార్జున సమేత కామాక్షితాయి ఆలయ పాలకమండలి ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిపారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి హాజరయ్యారు. వారి సమక్షంలో ఈవో శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయించారు. ఆలయ ఛైర్మన్గా తిరుమూరు అశోక్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు.