NZB: బీసీలకు 42శాతం రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం డ్రామా ఆడుతుందని, స్థానిక ఎన్నికలు నిర్వహించకుండా కాలయాపన చేయడానికే తూతూ మంత్రంగా జీవో ఇచ్చి కొత్త నాటకానికి తెర తీసిందని మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ శనివారం మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు మాయమాటలు చెప్పి, బీసీలను మోసం చేసి అధికారంలోకి వచ్చిదన్నారు.