KMM: బీసీ రిజర్వేషన్లు అడ్డుకున్న బీజేపీకి భారీ మూల్యం తప్పదని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ హెచ్చరించారు. ఖమ్మం ప్రెస్ క్లబ్లోలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. బీసీ బిల్లును 9వ షెడ్యూల్లో చేర్చకుండా బీజేపీ కుట్ర చేస్తోందని, దీని సాధనకు రేపటి నుంచి పెద్ద ఎత్తున ప్రదర్శనలు, ధర్నలు, ర్యాలీలు చేయనున్నట్లు తెలిపారు.