GNTR: కొల్లిపర మండలం చక్రాయపాలెంలో శనివారం ఉదయం జరిగిన కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. గ్రామంలో వివిధ గ్రాంట్ల నుంచి రూ. 81 లక్షలతో మెగాస్టార్ చిరంజీవి పేరుతో నూతనంగా నిర్మించిన ఓసీ కమ్యూనిటీ హాల్‌ను వారు ప్రారంభోత్సవం చేశారు. అనంతరం జరిగిన సభలో పాల్గొని ప్రసంగించారు.