RR: రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీసులతో కలిసి స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆరాంఘర్ రోడ్డులో పర్మిట్లు లేకుండా వాహనాలు నడుపుతున్న నాలుగు ఇతర జిల్లాల ఆటోలను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు.