ప్రకాశం: పామూరు మండల పరిధిలోని నుచ్చుపోద జంక్షన్ వద్ద శనివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మండలంలోని మోపాడు నుంచి పామూరుకి వస్తున్న ఆటో ముచ్చుపద జంక్షన్ వద్ద మోటర్ సైకిల్ ఢీకొట్టింది. ఈ ఘటంలో మోటర్ సైకిల్‌పై ఉన్న వ్యక్తికి గాయాలయ్యాయి. ఆటోలో ఉన్న వారికి స్వల్ప గాయాలు కావటంతో వారిని స్థానికులు పామూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.