వెస్టిండీస్ మధ్య జరుగుతున్న రెండో టెస్టులో భారత్ తొలి ఇన్నింగ్స్లో 518/5 పరుగుల వద్ద డిక్లేర్డ్ చేసింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన వెస్టిండీస్ రెండో రోజు టీ బ్రేక్ సమయానికి ఒక వికెట్ కోల్పోయి 26 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో అథనాజ్ (2*), చంద్రపాల్ (13*) ఉన్నారు.