BDK: పాల్వంచ మండలం మంచి కంటి నగర్‌కు చెందిన డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ చందావత్ సురేష్ మొదటి వర్ధంతి సోమవారం నిర్వహించారు. కుటుంబ సభ్యులు నేడు సురేష్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కుమార్తె లతీక, కుమారుడు యశ్వంత్ వృద్ధులకు అల్పాహారం అందజేశారు. లతిక మాట్లాడుతూ.. డిపెండెంట్ ఎంప్లాయ్‌గా డీఎఫ్‌వో కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగం వచ్చిందన్నారు.