SRPT: బంగారం వ్యాపారం చేసే దుకాణదారులు తప్పనిసరిగా లైసెన్స్ తీసుకోవాలని ఆల్ మార్క్ రిప్రజంటేటీవ్ భారతీయ ప్రమాణాల బ్యూరో ప్రశాంతి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని అంతటి విజయ్ ఫంక్షన్ హాల్లో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్స్ హైద్రాబాద్ శాఖ, బులిటెన్ మర్చంట్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహించారు.