SRPT: కోదాడ పట్టణంలోని బాలాజీ నగర్‌కు చెందిన లక్ష్మీబాయి మృతి పట్ల కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ సంతాపం వ్యక్తం చేశారు. సోమవారం ఆమె నివాసానికి వెళ్లిన ఆయన, లక్ష్మీబాయి భౌతిక కాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి మనోధైర్యాన్ని కల్పించారు.