SRD: సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని బైపాస్ రహదారిలో ఉన్న హోటల్లో చట్నీలో వెంట్రుక వచ్చిన సంఘటన మంగళవారం జరిగింది. ఓ వ్యక్తి హోటల్లో టిఫిన్ చేస్తుండగా చట్నీలో వెంట్రుక రావడంతో అక్కడి సిబ్బందిని నిలదీశాడు. సిబ్బంది సరైన సమాచారం ఇవ్వకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశారు.