MNCL: బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించడంపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తున్నట్లు జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం మంచిర్యాలలో మాట్లాడుతూ.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 72 డీ6 ప్రకారం స్థానిక సంస్థల బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందన్నారు.