NRPT: మక్తల్ ఎంఈవో కార్యాలయం వద్ద బుధవారం కాంగ్రెస్ నేతలు, అధికారులు మధ్యాహ్న భోజన నిర్వాహకులకు నూతన వంట పాత్రలు, సామానులను పంపిణీ చేశారు. ప్రభుత్వం నుంచి మంజూరైన వంట పాత్రలను మంత్రి వాకిటి శ్రీహరి ఆదేశాల మేరకు పంపిణీ చేసినట్లు మార్కెట్ ఛైర్ పర్సన్ రాధ లక్ష్మారెడ్డి, వైస్ ఛైర్మెన్ గణేష్ తెలిపారు.