WGL: కప్ పోటీల్లో భాగంగా గూడూరు మండలంలో మస్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించారు. పురుషుల కబడ్డీలో దామరవంచ టీంకి ప్రథమ స్థానం రాగా, గూడూరు టీం ద్వితీయ స్థానంలో నిలిచింది. అలాగే మహిళల విభాగంలో గూడూరు ప్రథమ స్థానంలో నిలవగా, అయోధ్యపురం టీం ద్వితీయ స్థానంలో నిలిచింది. యువతలో ఉన్న టాలెంట్‌ని వెలికితీసేందుకు ఇటువంటి క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయని నిర్వాహకులు తెలిపారు.