SRD: అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు పౌష్టికాహారం అందించాలని జిల్లా సంక్షేమ అధికారి లలిత కుమారి అన్నారు. సంగారెడ్డిలోని ఇందిరా కాలనీ రాజంపేటలో అంగన్వాడీ కేంద్రాల వార్షికోత్సవ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఐదు సంవత్సరాల పిల్లలకు భోధన చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.