MNCL: జన్నారం మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలోని నిరుపేద కుటుంబానికి చెందిన భూమేష్ పద్మాల కుమార్తె నీహన్సీ వివాహానికి ఆర్థిక సాయం అందజేశారు. ఆదివారం తిమ్మాపూర్లో జరగనుండగా, మాజీ సర్పంచ్ జాడిగంగాధర్ 50 కిలోల బియ్యం, జనతా యూత్ 4,000 రూపాయలు, రాజశేఖర్ 5016, వెంకట్ గ్రూప్ 2500, మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో 7200, వెంకటరత్నం శ్రీనివాస్ 25 కేజీల చొప్పున బియ్యం అందించారు.