BHNG: చిర్ర గూడూరుకి చెందిన శ్రీరాములు ఝాన్సీ రాణికి డాక్టరేట్ లభించింది. హైదరాబాద్లోని ఠాగూర్ ఆడిటోరియంలో జరిగిన 84వ కన్వెన్షన్ డాక్టరేట్ ప్రదాన కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, ఇస్రో ఛైర్మన్ డాక్టర్ నారాయణ చేతుల మీదుగా ఆమె పీహెచ్డీ పట్టా అందుకున్నారు. ఆమె కృషిని, విజయాన్ని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అభినందించారు.