NZB: నిరుద్యోగులను ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో మోసం చేసిన గొట్టే స్వరూప, కానిస్టేబుల్ కుబేరులను అరెస్టు చేసినట్లు 3 టౌన్ SI హరిబాబు తెలిపారు. నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్లో ఒకటి, 3 టౌన్ పీఎస్లో మూడు, 4 టౌన్ పీఎస్లో రెండు కేసులు నమోదైనట్లు చెప్పారు. బాధితుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టి ఇద్దరిని అరెస్టు చేశామన్నారు.