KDP: పులివెందుల పట్టణంలోని స్థానిక సరస్వతి విద్యా మందిరం సమీపంలో శుక్రవారం సాగర్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. సాగర్ అనే యువకుడు బేల్దారి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. సాగర్ను ప్రేమ వ్యవహారంలో బెదిరించడంతో గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.