ఆల్‌రౌండర్ దీప్తిశర్మ ప్రపంచ రికార్డులను సొంతం చేసుకుంది. WT20ల్లో అత్యధికంగా 151 వికెట్లు తీసి.. మెగాన్ షట్ సరసన అగ్రస్థానంలో నిలిచింది. దీప్తి మరో వికెట్ తీస్తే ఈ రికార్డు పూర్తిగా తనదవుతుంది. అటు మహిళల క్రికెట్(3 ఫార్మాట్లు)లో అత్యధిక వికెట్లు తీసిన 3వ బౌలర్‌గానూ దీప్తి(333) నిలిచింది. 23 వికెట్లు తీస్తే ఝులన్ గోస్వామి(355)ని అధిగమించి అగ్రస్థానంలో నిలుస్తుంది.