TPT: అలిపిరి కాలినడక మార్గంలోని శ్రీనరసింహ స్వామి ఆలయ సమీపంలో కొండచిలువ కలకలం సృష్టించింది. ఓ షాపు వద్ద 10 అడుగుల పొడవైన పాము దర్శనమిచ్చింది. యజమాని భయాందోళనకు గురయ్యారు వెంటనే భాస్కర్ నాయుడుకు సమాచారం అందించారు. ఆయన కొండచిలువను చాకచక్యంగా పట్టుకున్నారు.