GDWL: గద్వాల ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో నూతన సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో గద్వాల మండల అధ్యక్షుడిగా కొండపల్లి సర్పంచ్ కృష్ణారెడ్డి, ధరూర్‌కు విజయ్, కేటీదొడ్డికి సోంపురం సరోజమ్మ, గట్టుకు శ్రీరామ్ గౌడ్, మల్దకల్‌కు తూమ్ కృష్ణారెడ్డిని సర్పంచులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.