HYD: నగరంలో వరదల నివారణ, నీటి నిర్వహణ లక్ష్యంగా HMDA 55 కిలోమీటర్ల మేర మూసీ ప్రాజెక్టును చేపట్టనుంది. ఇందులో భాగంగా తొలి దశలో 9 కిలోమీటర్ల పరిధిలో పనులు ప్రారంభించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (DPR) తయారీని పూర్తిచేయడానికి అధికారులు వేగంగా కసరత్తు చేస్తున్నారు.