MBNR: ఎస్ఎఫ్ఎ 56వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని MBNR జిల్లాలోని పాలమూరు యూనివర్సిటీలో డిసెంబర్ 27 నుంచి 30 వరకు క్రీడా, సాంస్కృతిక పోటీలు నిర్వహిస్తున్నట్లు ఎస్ఎఫ్ఎ పీయూ అధ్యక్షుడు బత్తిని రాము, కార్యదర్శి రాజేష్ యాదవులు తెలిపారు. రన్నింగ్, కబడ్డీ, ఖో-ఖో, వాలీబాల్, క్రికెట్‌తో పాటు వ్యాసరచన, ఉపన్యాసం, పాటల పోటీలు జరుగుతాయన్నారు.