ADB: సీఎం కప్ క్రీడా పోటీలలో భాగంగా నిర్వహించిన సైక్లింగ్ పోటీలలో తాంసి జడ్పీహెచ్ఎస్ పాఠశాల విద్యార్థులు ఎంపికయ్యారు.. ఇందిరా ప్రియ దర్శిని స్టేడియంలో జిల్లా స్థాయి పోటీలను నిర్వహించగా జిల్లా స్థాయిలో అండర్-14, 17 విభాగాలలో 9వ తరగతి విద్యార్థులు శివ కార్తీక్, అరవింద్ తమ ప్రతిభను చాటి రాష్ట్ర స్థాయికి ఎంపీకయ్యారని ఉపాద్యాయులు తెలిపారు.