NZB: ఉపకార వేతనాల కోసం అర్హులైన విద్యార్థులు అందరూ సకాలంలో ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకునేలా కృషి చేయాలని కలెక్టర్ కృష్ణారెడ్డి సూచించారు. శుక్రవారం సంక్షేమ శాఖల జిల్లా అధికారులతో కలిసి అన్ని మండలాల ఎంఈవోలతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుతున్న SC, ST, BC,విద్యార్థులతో స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు.