EG: దేవరపల్లి మండల కమిటీ టీటీపీ పార్టీ కార్యవర్గ విస్తరణలో భాగంగా కాకర్ల సత్య రామకృష్ణకి మండల కమిటీలో చోటు దక్కింది. దుద్దుకూరు గ్రామంలో TDP నాయకులుగా ఉన్న రామకృష్ణకి మండలకోశాధికారిగా అవకాశం రావడంతో నాయకులు సంబరాలు చేసుకున్నారు. సామాన్య కార్యకర్త నుంచి మండల స్థాయిలో పార్టీ కోసం పనిచేసే అవకాశం ఇచ్చినందుకు ఆయన ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలియజేశారు.