W.G: భూసారాన్ని పెంచేందుకు సాంకేతిక పరిశోధనలు రావాలని వ్యవసాయ శాఖ జేడీ వెంకటేశ్వరరావు అన్నారు. శుక్రవారం భీమవరంలో జరిగిన వరల్డ్ సాయిల్ డే కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. భూమిలో న్యూట్రన్స్ బాగా తగ్గిపోవడం ఆందోళన కలిగిస్తుందని, ఇది ఆహార ధాన్యాలపైన, హార్టికల్చర్ పై చాలా ప్రభావం చూపుతుందన్నారు. వేసవిలో వరి చేనులో భూసారాన్ని పెంచే విధంగా కృషి చేయాలని అన్నారు.