SRPT: హుజూర్ నగర్ మండలంలోని బూరుగడ్డ గ్రామపంచాయతీ బీజేపీ బలపరిచిన అభ్యర్థి మాడుగుల లక్ష్మీనారాయణ ఉపేంద్ర రాష్ట్ర కౌన్సిలర్ నెంబర్ చింతలపూడి ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో నామినేషన్ వేయడం జరిగినది. రానున్న రోజుల్లో కాషాయ జెండా అన్ని గ్రామాలలో ఎగరవేయడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రబారీగా నియమించబడ్డ రామరాజు, జిల్లా నాయకులు కంటు నాగరాజు తదితరులు ఉన్నారు.