NLG: మునుగోడు MLA కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో, మర్రిగూడెం మండలం లెంకలపల్లిలో మంజూరైన రోడ్డు విస్తరణ పనులు ఆదివారం ముమ్మరమయ్యాయి. R&B ఇంజనీర్ శ్రీనివాస్ రెడ్డి విస్తరణ పనులను పర్యవేక్షించారు. వారు మాట్లాడుతూ..లెంకలపల్లి పరిధిలో 4కి.మీ రోడ్డు విస్తరణ పనులకు గాను 10 కోట్లు మంజూరు అయ్యాయని, ఇవాళ గ్రామ శివారులో బీటీ రోడ్డు వేస్తామన్నారు.