RR: కళ్లకు గంతలు కట్టుకొని HYDలో తిరిగితే ఎక్కడున్నామో తెలువదని సరూర్ నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి అన్నారు. మోరీ ప్రవాహం, చెత్తకుప్పలు, దుర్వాసన వస్తే మాత్రం ఇది తుగ్లక్ MIM పరిపాలిస్తున్న 7+1 ప్రాంతాలు అని అర్థమవుతుందన్నారు. జూబ్లీహిల్స్ని కాపాడుకోవడానికి ఈ చీకటి రాజ్యాన్ని తొక్కిపడేద్దామన్నారు.