HYD: రైల్వే ప్రయాణికులు రైల్వే స్టేషన్కు వెళ్లేటపుడు ఏ స్టేషన్ వెళ్లాలో ముందే చూసుకొని వెళ్లాలి. ఎందుకంటే సికింద్రాబాద్ నుంచి పలు రైళ్లు ఇతర స్టేషన్ల నుంచి బయలుదేరుతున్నాయి. అక్టోబర్ 20 నుంచి వారం రోజుల పాటు ఈ మార్పులు ఉంటాయని అధికారులు తెలపారు. పోర్బందర్ ట్రైన్ ఉందానగర్ నుంచి, సిద్దిపేట బండి మల్కాజిగిరి నుంచి, పుణె ఎక్స్ప్రెస్ నాంపల్లి నుంచి నడుస్తాయని రైల్వే అధికారులు అన్నారు.