KMR: ప్రతి మహిళ ఒక పారిశ్రామిక వేతగా ఎదగాలని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ పేర్కొన్నారు. ఇవాళ కళాభారతి ఆడిటోరియంలో వడ్డీ లేని రుణాలు పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు అందిస్తుందన్నారు.