NLG: ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికలు ఇవాళ జరుగుతున్నాయి. 3 జిల్లాల్లోని 630 పంచాయతీల్లో 45 ఏకగ్రీవం కాగా, 585 స్థానాలకు 858 మంది సర్పంచ్ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 4,776 వార్డు స్థానాలకు 11,367 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. స్వగ్రామంలో ఓటు హక్కు ఉన్న ప్రతి ఓటరు తప్పక వచ్చి ఓటేయ్యాలని హిట్ టీవీ తరుఫున కోరుతున్నాం.