ADB: పట్టణంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ రాజర్షి షా అన్ని పార్టీల నాయకులతో సోమవారం సమావేశం ఏర్పాటు చేశారు. 18 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కలిగి ఉండాలన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఓటరు జాబితాను పరిశీలించి పార్టీ నాయకులకు తగు సూచనలు చేసినట్లు పేర్కొన్నారు. CEO జితేందర్ రెడ్డి, DPO రమేష్, తదితరులు ఉన్నారు.