SRD: అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని బీరంగూడ, మంజీరా నగర్లో నూతనంగా నిర్మించిన వడ్డెర సంగం కమ్యూనిటీ హాల్‌ను ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డితో కలిసి ఆదివారం సాయంత్రం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని వడ్డెరల సంక్షేమానికి ఎల్లప్పుడు అండగా ఉంటున్నామని తెలిపారు.