NGKL: అచ్చంపేట పట్టణంలో చక్ర సహిత వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో వాసవి మాత అమ్మవారికి మహిళాలు ఆషాఢ మాసం సందర్భంగా శుక్రవారం ఆలయ పూజారి శ్రీనివాస్ శర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మహిళలు అమ్మ వారికి ఒడి బియ్యం, కుంకుమ, పసుపు, గాజులు, కొబ్బరి కుడుకలు, పట్టు చీర, తలంబ్రాలు సమర్పించారు.