SRCL: వేములవాడ రాజరాజేశ్వర స్వామి అనుబంధ ఆలయమైన భీమేశ్వర స్వామి ఆలయంలో 2026 సంవత్సరంలో సంవత్సరంలో జరిగే మహాశివరాత్రి వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ ఆదేశించారు. వేములవాడ భీమేశ్వర సదన్‌లో మంగళవారం మాహా శివరాత్రి జాతర ఏర్పాట్లపై అన్ని శాఖల అధికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు.