MNCL: మంచిర్యాల పట్టణంలోని విశ్వనాథ ఆలయంలో ముక్కోటి ఏకాదశి సందర్బంగా MLA కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ముక్కోటి ఏకాదశి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో నియోజకవర్గంలో పాడి పంటలతో రైతులు, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆ దేవుడి కోరారు.