SRD: పటాన్చెరు మండల బీరంగూడ, జయలక్ష్మి నగర్, సాయికాలనీ ఆనుకొని ఉన్న శంభుని కుంటను సుందరీకరణ చేసి, వాకింగ్ ట్రాక్‌ను ఏర్పాటు చేయాలని సీపీఎం నిరాహార దీక్షలు చేపట్టారు. సీపీఎం నాయకుడు రాజయ్య మాట్లాడుతూ.. కబ్జా కోరుల నుంచి కాపాడాలని కలెక్టర్‌కు, ఇరిగేషన్ శాఖ అధికారులకు వినతి చేసినప్పటికి, నిమ్మకు నీరెత్తినట్టు ఉండడం బాధాకరమన్నారు.